WDCW AP Anganwadi Supervisor Notification 2022 Apply 569 అంగన్ వాడి జాబ్స్

రాష్ట్రంలో 560 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులను అంగన్ వాడీ కేంద్రాల్లో పనిచేసే అర్హులైన కాంట్రాక్ట్ వర్కర్లు, సూపర్‌వైజర్లతో భర్తీ చేయనున్నారు.

అర్హులు ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 15 నుంచి 17 వరకు హాల్ టికెట్లు జారీ చేసి ఈ నెల 18న పరీక్ష నిర్వహిస్తారు. జోన్ల వారీగా విశాఖ 76, ఒంగోలు 126, ఏలూరు 142, కర్నూలు జోన్లో 216 ఖాళీలున్నాయి.

Vacancies zone wise

  • Visakhapatnam – 76
  • Ongole – 126
  • Eluru – 142
  • Kurnool – 216

ఆంధ్రప్రదేశ్ లో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీ WCD AP Main Anganwadi Worker, Mini Anganwadi Worker, Anganwadi Helper Recruitment 2022: Women and Child Welfare Department Andhra Pradesh has released the official notification for the Recruitment of  vacancies of Main Anganwadi Worker, Mini Anganwadi Worker, Anganwadi Helper Jobs. 

Eligible and skilled candidates can send their Women and Child Welfare Department Andhra Pradesh Job 2022 Application Form through the Offline mode from its official website at chittoor.ap.gov.in. Interested Contenders may Apply Offline for WCD AP Main Anganwadi Worker, Mini Anganwadi Worker, Anganwadi Helper Vacancy 2022 before the Last Date mentioned. 

To get more information regarding the Women and Child Welfare Department Andhra Pradesh Recruitment like eligibility details like education qualification, age limit, selection process, application fee & how to apply, important links, syllabus, admit cards, results, previous papers are given Below.

DMHO Anantapur General Surgery Recruitment (86 Posts)

DMHO Anantapur Recruitment 2022: DMHO Anantapur has announced the latest Notification to recruit General Surgery. Full Details of these 86 Vacancies are as Follows.

DMHO Ananthapuramu Recruitment 2022 Apply 86 General Surgery Posts

Qualification MD / MS/ DNB

Job Location Anantapur

Total Vacancies – 86

Last Date to Apply – 28 July, 2022

Full Details & Application – Click Here

WCD Ananthapur Para Medical Personnel, Counsellor Recruitment (05 Posts)

WCD Ananthapur Recruitment 2022: Women Development & Child Welfare Department Ananthapuramu WCD Ananthapur has announced the latest Notification to recruit Para Medical Personnel, Counsellor. Interested and Eligible Candidates can apply before Last Date which is 15-11-2022. Full Details of these 05 Vacancies are as Follows.

WCD Ananthapur Notification 2022

Organization Women Development & Child Welfare Department Ananthapuramu WCD Ananthapur

Post Name – Para Medical Personnel, Counsellor

Total Vacancies – 05

Qualification – 10th, Diploma, Degree, Post Graduation

Selection Process – Interview

Last Date to Apply – 15-11-2022

Official Website – https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/

Present Vacancies in AP Anganwadi on 9th October 2022

WCD Chittoor Anganwadi Jobs – 484 Posts – 09th September 2021

WDCW Kadapa Anganwadi Jobs – 288 Posts – 31st August 2021

WCD Chittoor Anganwadi Worker, Anganwadi Helper Recruitment (484 Posts)

WCD Chittoor Recruitment 2022: Women and Children Development department Chittoor WCD Chittoor has announced the latest Notification to recruit Anganwadi Worker, Anganwadi Helper. Interested and Eligible Candidates can apply before Last Date which is 09th September 2022. Full Details of these 484 Vacancies are as Follows…

WCD Chittoor Notification 2022

Organization Women and Children Development department Chittoor WCD Chittoor

Post Name – Anganwadi Worker, Anganwadi Helper

Total Vacancies – 484

Qualification – 10th Pass

Selection Process – Merit-Based, Interview

Last Date to Apply – 09th September 2021

Official Website – https://chittoor.ap.gov.in/notice/recruitment-for-the-various-anganwadi-posts-in-20-icds-project/

Vacancy Details

  • Anganwadi Worker – 110
  • Mini Anganwadi Worker – 65
  • Anganwadi Helper – 309

Qualification Details: Candidate should have completed 10th Pass in any recognized Board or University to apply.

Age: Minimum 21 Years and Maximum 35 Years. As on 01.07.2022

Salary Details:

Anganwadi Worker – Rs.11500/-

Mini Anganwadi Worker – Rs.7000/-

Anganwadi Helper

Selection Procedure: Merit-Based, Interview

How to Apply: Offline

Full Notification Details Download Here

Official Website / Application Click Here

కడప జిల్లాలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కడప జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త. సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాల భర్తీ కోసం తగిన అర్హతలు, వెయిటేజీని అనుసరించి మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. ఈఏడాది జూలై 1వ తేదీ నాటికి అభ్యర్థులు 2 సంవత్సరాలు దాటి 35 సంవత్సరాల్లోపు వంపు ఉంది. పదో తరగతి ఉత్తరం వివాహిత మహిళ అయి ఉండాలన్నారు. నేను చేసిన చిరునామాతో కూడిన రేషన్కార్డు, ఓటరుకారు కలిగి ఉండాలన్నారు. ఎన్ని పోస్ట్ హ్యాకటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడీలలో కేవలం ఎస్సీ, చేస్తారన్నారు. నవంబరు 7వ తేదీ లోపు వాస్తు చేసుకోవాలన్నారు.

Vizianagaram 216 Anganwadi Jobs Notification విజయనగరం అంగన్ వాడీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

జిల్లాలో 28 అంగన్‌వాడీ కార్యకర్తలు, 164 మంది హెల్పర్లు, 28 మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి గాను శుక్రవారం నేటిఫికేషన్ విడుదల చేశారు. అరులు ఈ నెల 14 నుంచి 20 లోపు సంబంధిత స్త్రీ, శిశు సంక్షేమాధికారి (ఐసీడీఎస్) కార్యాలయానికి గాని, రిజిస్టర్ పోస్టు ద్వారా గాని దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు కులం, నివాసం, మొదలగు ధ్రువీకరణ పత్రాల నకళ్లు, గెజిటెడ్ అధికారి సంతకం చేసిన వాటిని అందజేయాలి.స్థానిక  వివాహిత అయి ఉండి, 1-7-2020 నాటికి 21 నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సంబంధిత ఖాళి లకు చెందిన కేటగిరీ అభ్యరులు మాత్రం దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీవో రాజేశ్వరి ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో  అంగన్ వాడీల పోస్టుల భర్తీ

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,905 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన వేసిన కమిటీలు ఉద్యోగులను ఎంపిక చేయాలని ఆదేశించింది. దరఖాస్తుల్ని స్వీకరించిన తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆదేశించింది.

ఇకపోతే మొత్తం 5,905 పోస్టుల్లో అంగన్వాడీ హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు, మెయిన్ అంగన్వాడీ వర్కర్ పోస్టులున్నాయి. గతంలోనే కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీ పూర్తైంది. ఇప్పుడు మిగిలిన జిల్లాల్లో 5,905 పోస్టుల్ని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్ వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆయా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరుగుతున్న నేపథ్యంలో దరఖాస్తుకు చివరి తేదీలు వేర్వేరుగా ఉన్నాయి. అభ్యర్థులు తమ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

AP Anganwadi Recruitment 2020 Vacancy Details

  • Anganwadi Helpers – 4007
  • Mini Anganwadi Workers – 430
  • Main Anganwadi Workers -1468
  • Total Posts – 5905 Posts

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్ వాడీ ఉద్యోగాలకు విడుదల చేసింది. వివరాలకు క్రింద చూడండి.

Women Development and Child Welfare (WDCW) department has released district-wise notifications for recruitment. The selection process will be carried out by committees set up under the auspices of the district collectors. Those who want to apply for these posts should note that they must have passed Class 10 to be eligible.

అనంతపూర్ జిల్లా 513 అంగన్వాడీ ఉద్యోగాలు – వివరాలు ( చివరి తేది: డిసెంబర్ 12)

అనంతపురం జిల్లా ప౦ధిలోని ఐసి.డియస్‌ స్రాటస్టులు 1. అనంతపురం (అర్భన్‌), 2. కుడీరు, 3. కళ్యాణదుర్గం , 4. పెనుకొండ , 5. రాడిపత్రి ప్రాజెక్టుల పరిదిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు – 22 మినీ అంగన్వాడీ కార్యకర్తలు – 13. మరియు అంగన్వాడీ సహాయకురాలు – 149 ఉధ్యోగముల కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.