WDCW AP Anganwadi Supervisor Notification 2022 Apply 569 అంగన్ వాడి జాబ్స్
రాష్ట్రంలో 560 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులను అంగన్ వాడీ కేంద్రాల్లో పనిచేసే అర్హులైన కాంట్రాక్ట్ వర్కర్లు, సూపర్‌వైజర్లతో భర్తీ చేయనున్నారు. అర్హులు ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 15 నుంచి 17 వరకు హాల్ టికెట్లు జారీ చేసి ఈ నెల 18న పరీక్ష నిర్వహిస్తారు. జోన్ల వారీగా విశాఖ 76, ఒంగోలు 126, ఏలూరు 142, కర్నూలు జోన్లో 216 ఖాళీలున్నాయి. Vacancies … Read more